ఆంధ్రప్రదేశ్ Heavy Rains : నేడు ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు! ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కోస్తా మీదుగా సాగుతున్న ద్రోణి ప్రభావంతో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని సమచారం By Bhavana 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: జాగ్రత్త.. ఎమ్మెల్యే అభ్యర్థులకు జగన్ వార్నింగ్! ఈసీ ప్రకటించిన ఎన్నికల షెడ్యూలుతో తమ అభ్యర్థులకు మరింత సమయం లభించిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. దీనిని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకునడవాలంటూ దిశానిర్దేశం చేశారు. By srinivas 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mudragada : జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ, ఆయన కుమారుడు! కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శుక్రవారం ఉదయం వైసీపీలో చేరారు. ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు. By Bhavana 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ EX Minister Ganta: సీటు విషయం తేల్చుకునేందుకు చంద్రబాబును కలిసిన గంటా! మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి చంద్రబాబును కలిశారు. విశాఖ నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని చంద్రబాబును కోరారు. అయితే చంద్రబాబు మాత్రం ఆయనను చీపురుపల్లి నుంచే పోటీ చేయమని చెబుతున్నారు. కానీ చీపురుపల్లి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. By Bhavana 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Aarogyasri: జగన్ సర్కార్ కు షాక్.. ఆరోగ్య శ్రీ సేవలు బంద్..! ఈనెల 18 నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామంటూ ఆసుపత్రుల కమిటీ నోటీసులు ఇచ్చింది. ఇచ్చిన హామీలు అమలు చేయడంలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే మూడు సార్లు చెప్పినా పట్టించుకోలేదని.. రూ.850 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని వెల్లడించింది. By Jyoshna Sappogula 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: చంద్రబాబుకు షాక్ ఇచ్చిన సీఐడీ.. మరో కేసు నమోదు!? టీడీపీ నాయకుడు చంద్రబాబుకు సీఐడీ మరో షాక్ ఇచ్చింది. ఎసైన్డ్ భూముల కొనుగోలు విషయంలో ఏసీబీ కోర్టులో అభియెగ పత్రం దాఖలు చేసింది. దీంతో కేసును పరిశీలించాలంటూ ఏసీబీ కోర్టు ఏవోను ఆదేశిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులిచ్చారు. By srinivas 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చిన టీడీపీ-జనసేన-బీజేపీ సీట్ల సర్థుబాటు.! టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్ధుబాటు ఓ కొలిక్కి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు అదనంగా మరో అసెంబ్లీ స్థానం కేటాయించింది. అయితే సీట్ల పంపకాల్లో మరోసారి పవన్ తగ్గారు. పవన్ 3 సీట్లు తగ్గించుకోగా, టీడీపీ 1 సీటును బీజేపీకి ఇచ్చింది. By Bhoomi 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Social Media Trolling : జగనన్న ఇల్లు ఇచ్చాడని చెప్పడమే ఆమె చేసిన తప్పా..ట్రోలింగ్ కు బలైన యువతి? జగనన్న ఇల్లు ఇచ్చాడంటూ సంతోషంగా చెప్పిన ఆ మహిళ చనిపోయిందా? ఇంటి స్థలం వచ్చిన ఆనందంలో నవ్వుతూ మాట్లాడిన ఆమె సూసైడ్ చేసుకుందా. అసలు ఏం జరిగింది. ఎవరీ గీతాంజలి..ఏంటా స్టోరీ?తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: సిద్ధం అన్నోళ్లకి ఈసారి మర్చిపోలేని యుద్ధమే.. నాగబాబు ట్వీట్ వైరల్! జనసైనికులకు పార్టీ సీనియర్ నేత నాగబాబు కీలక పిలుపునిచ్చారు. ‘సందిగ్ధాల సమయం కాదిది.. సమరానికి సిద్ధం కావాల్సిన సమయం. నిర్లక్ష్యం వీడు.. నిజాన్ని చూడు. నమ్మిన నాయకుడి నిర్ణయాలతో నిలబడు. సిద్ధం సిద్ధం అన్నోళ్లకి ఈసారి ఇద్దాం మర్చిపోలేని యుద్ధం’ అంటూ ట్వీట్ చేశారు. By srinivas 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn