ఆంధ్రప్రదేశ్ Social Media Trolling : జగనన్న ఇల్లు ఇచ్చాడని చెప్పడమే ఆమె చేసిన తప్పా..ట్రోలింగ్ కు బలైన యువతి? జగనన్న ఇల్లు ఇచ్చాడంటూ సంతోషంగా చెప్పిన ఆ మహిళ చనిపోయిందా? ఇంటి స్థలం వచ్చిన ఆనందంలో నవ్వుతూ మాట్లాడిన ఆమె సూసైడ్ చేసుకుందా. అసలు ఏం జరిగింది. ఎవరీ గీతాంజలి..ఏంటా స్టోరీ?తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: సిద్ధం అన్నోళ్లకి ఈసారి మర్చిపోలేని యుద్ధమే.. నాగబాబు ట్వీట్ వైరల్! జనసైనికులకు పార్టీ సీనియర్ నేత నాగబాబు కీలక పిలుపునిచ్చారు. ‘సందిగ్ధాల సమయం కాదిది.. సమరానికి సిద్ధం కావాల్సిన సమయం. నిర్లక్ష్యం వీడు.. నిజాన్ని చూడు. నమ్మిన నాయకుడి నిర్ణయాలతో నిలబడు. సిద్ధం సిద్ధం అన్నోళ్లకి ఈసారి ఇద్దాం మర్చిపోలేని యుద్ధం’ అంటూ ట్వీట్ చేశారు. By srinivas 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కాన్వాయ్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని ఒకరి మృతి! ఏపీ మినిస్టర్ ఆదిమూలపు సురేశ్ ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి ముందు వాహనంలో ఉండడంతో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. By Bhavana 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Tenth Exams: ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్! మార్చి 18 నుంచి ఏపీ లో పదో తరగతి పరీక్షలు మొదలుకానున్నాయి. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నట్లు ఏపీ విద్యాశాఖ తెలిపింది. శుక్రవారం నుంచి ఏపీలో కూడా ఇంటర్ పరీక్షలు మొదలు కానున్నాయి. By Bhavana 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP-Janasena First List: ఇది కాపు జాతికే అవమానం.. జనసేనానిపై రగిలిపోతున్న కుల పెద్దలు! జనసేనకు 24 స్థానాలు కేటాయించడంపై కాపు కుల పెద్దలు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న కాపు జాతి మొత్తాన్ని అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే కాపు జాతి సహకరించదంటూ హెచ్చరిస్తూ.. పవన్ ను చంద్రబాబు వాడుకుని వదిలేస్తాడంటూ రగిలిపోతున్నారు. By srinivas 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSR Rythu Bharosa: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. మూడురోజుల్లో సున్నా వడ్డీ రాయితీ జమ! రైతులకు ఏపీ గవర్నమెంట్ తీపి కబురు అందించింది. వైఎస్సార్ రైతు భరోసా కింద రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ మూడో విడత రాయితీ సొమ్మును ఈ నెల 28న జమ చేయనున్నట్లు తెలిపింది. అర్హత పొందిన 53.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున సీఎం జగన్ జమ చేయనున్నారు. By srinivas 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్..! ఏపీలో టీడీపీ-జనసేన అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైంది. ఉండవల్లి వేదికగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మొదటి గెలుపు గుర్రాలను ప్రకటించారు. జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు. తెలుగు దేశంకు 94 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. By srinivas 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP TET: ఏపీ టెట్ హాల్టికెట్స్ రిలీజ్.. డౌన్ లోడ్ లింక్ ఇదే! ఏపీ టెట్ హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాయి. ఫిబ్రవరి 23నుంచి టెట్ హాల్ టికెట్స్ అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9వ వరకూ టెట్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఈ వెబ్సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. https://aptet.apcfss.in/ By srinivas 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు? ఏపీలో పార్టీ మారిన 8మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఎమ్మెల్యేల పిటిషన్ పై విచారణ చేపట్టగా వీరేవరూ రాకపోవడంపై స్పీకర్ సీరియస్ అయ్యారు. న్యాయ సలహా తర్వాత అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. By srinivas 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn