AP: ఏపీలో టెన్షన్ టెన్షన్.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ!

విజయదశమిని పురస్కరించుకుని మచిలీపట్నంలో ఏటా శక్తిపటాల ప్రదర్శన జరుగుతోంది. నేడు కూడా ఆ కార్యక్రమం జరుగుతుండగా రుస్తుంబాద, బలరాముని పేటకు చెందిన యువకుల మధ్య ఘర్షణ జరిగింది.పోలీసులు లాఠీఛార్జీ చేశారు.

New Update
sakti

Machilipatnam : మచిలీపట్నంలో ఆదివారం తెల్లవారుజామున రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. విజయదశమి సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున మచిలీపట్నంలో జరిగిన శక్తిపటాల ప్రదర్శనలో రెండు వర్గాల మధ్య ఘర్షన చోటు చేసుకుంది. 

రుస్తుంబాద, బలరామునిపేటకు చెందిన యువకుల మధ్య ఏర్పడిన వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. 

బందోబస్తులో ఉన్న పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టినప్పటికీ కూడా లాభం లేకపోగా మరింత రెచ్చిపోయారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జ్‌ చేసి చెల్లాచెదురు చేయాల్సి వచ్చింది. 

Also Read :  బిగ్‌బాస్ బ్యూటీ ప్రైవేట్ వీడియో లీక్ వైరల్.. ఎంజాయ్ చేసుకోమని రిప్లై

Advertisment
తాజా కథనాలు