సచివాలయం ఘటనపై అనిత రియాక్షన్ | Home Minister Anitha Reaction On AP Secretariat Fire A*ccident |RTV
సచివాలయం ఘటనపై అనిత రియాక్షన్ | Home Minister Anitha Reaction On AP Secretariat Fire A*ccident and speaks with media about the same about it |RTV
సచివాలయం ఘటనపై అనిత రియాక్షన్ | Home Minister Anitha Reaction On AP Secretariat Fire A*ccident and speaks with media about the same about it |RTV
ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిసింది. వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది.
ఏపీ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ టూరిజం పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
AP: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మొదటిసారి తన ఛాంబర్లో రివ్యూ మీటింగ్ నిర్వహించిన అనంతరం చంద్రబాబును కలిశారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురి మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సోమవారం ఉదయం 11 గంటలకు సచివాలయానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. ఆయన ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సచివాలయంలోనే ఉండనున్నారు.
ఏపీ మంత్రి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. చాంబర్ లో స్వల్ప మార్పుల అనంతరం ఐటీ, RTG, మానవ వనరుల శాఖ మంత్రిగా నారా లోకేష్ పదవి బాధ్యతలు తీసుకున్నారు.సెక్రటేరియట్ నాలుగో బ్లాక్‌లో ఆయనకు చాంబర్ కేటాయించారు.
'తాకట్టులో సచివాలయం' అనే శీర్షికతో ఓ ప్రముఖ పత్రిక వార్తా కథనాన్ని ప్రచురించగా.. దీనిపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు జగన్ సర్కార్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. మరోవైపు దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ సీఆర్డీఏ ఆ వార్త కథనంలో నిజం లేదని స్పష్టం చేసింది.