Road Accident: ఏపీలో ఒకేసారి ఘోర రోడ్డు ప్రమాదాలు..!
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కాకినాడ జిల్లాలో వ్యాన్, బస్సు, లారీ మూడు ఢీకొనడంతో ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. మరో వైపు చిత్తూరు జిల్లాలో ఆగి ఉన్న లారీని మరో లారీ వెనక నుంచి ఢీకొట్టింది.