ఆంధ్రప్రదేశ్ Jobs: భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు.. ఏపీలోని అటవీశాఖలో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. 18 నుంచి 30 ఏళ్ల లోపు వారు ఈ పోస్టులకు అర్హులు కాగా.. ఎంపికైన వారికి నెలకు రూ.48 వేల నుంచి రూ.1.37 లక్షలు వేతనం ఉంటుంది. By B Aravind 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Telangana : రాష్ట్రంలో పాఠశాలలకు నేటి నుంచి సమ్మర్ హాలిడేస్.. రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు అన్ని రకాల మేనేజ్మెంట్ల పరిధిలోని పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. By B Aravind 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News : ఏపీలో కాంగ్రెస్ పార్టీ లోకసభ జాబితా విడుదల..9 మంది అభ్యర్థులు వీరే.! ఏపీలో కాంగ్రెస్ పార్టీ లోకసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఏపీలో 9 మంది, జార్ఖండ్ కు చెందిన ఇద్దరు అభ్యర్థులతో కలిపి మొత్తం 11 మంది కూడిన లిస్టును ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం విడుదల చేశారు. By Bhoomi 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : సొంత తల్లిని కత్తితో పొడిచి చంపిన కొడుకు.. కారణం ఇదే ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో సొంతతల్లినే కొడుకు కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. చెడు వ్యసానాలకు బానిసైన కొడుకు ఇటీవల ఆస్తి పంపకాలు చేయమని అడిగాడు. తల్లి నిరాకరించి కోర్టుకు వెళ్లడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. By B Aravind 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Shiromundanam Case : శిరోముండనం కేసులో వైజాగ్ కోర్టు సంచలన తీర్పు.. ఏపీలో ఐదుగురు దళితులను హింసించి వారిలో ఇద్దరికి శిరోముండనం చేసిన కేసులో 28 ఏళ్ల తర్వాత విశాఖ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించింది. By B Aravind 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: సీఎం జగన్ శవ రాజకీయాల్లో ఆరితేరారు..చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.! ఏపీ సీఎం జగన్ శవ రాజకీయాల్లో ఆరితేరారని..రివర్స్ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో జగన్ , విజయసాయిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డిమాత్రమే బాగుపడ్డారంటూ ఆరోపించారు. By Bhoomi 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: తిరగబడ్డ బాణం.. అన్నపై షర్మిల పోరాటం ఎందుకు? జగన్కు షర్మిల ఎందుకు వ్యతిరేకంగా మారారు? ఈ వైఎస్ కూతురి కథేంటి? పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్ను ఆమె నిలబెట్టగలరా?ఏపీలో షర్మిల ప్రభావం ఎంత? ఎవరికి నష్టం? ఎవరికి లాభం తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: టీడీపీలోనే ఉండాలని నిర్ణయించుకున్న మహాసేన రాజేష్ మహాసేన రాజేష్ టీడీపీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. పార్టీ పెద్దలతో చర్చించిన తర్వాత.. ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మా వర్గాల రక్షణ బాధ్యత టీడీపీ తీసుకుంటుందని.. ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. By B Aravind 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: బైక్ చక్రంలో చీర ఇరుక్కుని మహిళ మృతి ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ శివారులో.. ఓ ఉపాధ్యాయురాలి చీర బైక్ చక్రంలో ఇరుక్కుపోవడంతో రహదారి పడిపోయిన ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. తన బంధువులతో కలిసి గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. By B Aravind 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn