మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం ధరలు తగ్గింపు! AP: మందుబాబులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 3 బ్రాండ్ల మద్యం ధరలు తగ్గించింది. త్వరలోనే మరో 2 కంపెనీల ధరలు తగ్గిస్తారని తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఏపీలో చీప్ లిక్కర్ క్వార్టర్ ₹99కే ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. By V.J Reddy 30 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Liquor Prices: మందుబాబులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 3 బ్రాండ్ల మద్యం ధరలు తగ్గించింది. రాయల్ ఛాలెంజ్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర ₹230 నుంచి ₹210కి, ఫుల్ బాటిల్ ₹920 నుంచి ₹840కి తగ్గింది. మాన్షన్హస్ క్వార్టర్ ₹220 నుంచి ₹190కి, ఫుల్ బాటిల్ ₹870 నుంచి రూ.760కి, యాంటిక్విటీ విస్కీ ఫుల్ బాటిల్ ₹1,600 నుంచి ₹1,400కు తగ్గించి అమ్ముతోంది. త్వరలోనే మరో 2 కంపెనీల ధరలు తగ్గిస్తారని తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఏపీలో చీప్ లిక్కర్ క్వార్టర్ ₹99కే ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. #ap liquor prices decrease #AP liquor prices #chandrababu #ap-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి