పార్టీకి డామేజ్ చేస్తే నా పిల్లల్నికూడా దూరం పెడతా.. | Home Minister Anitha Shocking Comments | RTV
విజయవాడ జైలుని హోం మినిస్టర్ అనిత సోమవారం తనిఖీ చేశారు. పోలీసులు పార్టీలకు తొత్తులుగా మారితే చర్యలు తప్పవని మంత్రి పోలీస్ డిపార్ట్మెంట్కు వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ | విజయవాడ | Latest News In Telugu | Short News
మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని హోంమంత్రి వంగలపూడి అనిత పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. నసామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టేవారిపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు.
సోషల్ మీడియాలో అనర్థాలు పెరిగిపోతున్నయని సీఎం చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. ఆడబిడ్డ హోంమంత్రిపై కూడా పోస్ట్ లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబోతుల మాదిరిగా మారి.. మదమెక్కి వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఏపీ హోం మంత్రి అనితను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలపై మంద క్రిష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ నోటి నుంచి అలాంటి వ్యాఖ్యలు రావడం దురదృష్టకరమన్నారు. పవన్ మాటలు ప్రభుత్వానికి నష్టం.. మా కులానికి అవమానం అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
శ్రీవారిని దర్శించుకున్నఅనిత | Andhra Pradesh Home Minister Vangalapudi Anitha Vists Tirumala Temple and gets greeted by her followers and people there | RTV
నా కొ ....ని మడతపెట్టి కొట్టండి | Deputy CM Pawan Kalyan sensational Comments on Law and order system and passes strong words about their due diligence | RTV
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాళ్లను నమస్కరించి హోంమంత్రి వంగలపూడి అనిత ఆశీర్వాదం తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన పార్టీ నేతలు, కార్యకర్తలు ఆశీర్వాదం తీసుకున్న వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది.