Chandrababu: హోం మంత్రి అనితపై చంద్రబాబు సంచలన కామెంట్స్!
సోషల్ మీడియాలో అనర్థాలు పెరిగిపోతున్నయని సీఎం చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. ఆడబిడ్డ హోంమంత్రిపై కూడా పోస్ట్ లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబోతుల మాదిరిగా మారి.. మదమెక్కి వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియాలో అనర్థాలు పెరిగిపోతున్నయని సీఎం చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డల మీద ఇస్తాను సారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఆడబిడ్డ హోంమంత్రిపై కూడా పోస్ట్ లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబోతుల మాదిరిగా మారి.. మదమెక్కి వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు అమరావతి ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు తళ్లాయపల్లిలో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చివరికి పవన్ కళ్యాణ్ కుమార్తెల మీద పోస్టింగ్ లు పెడితే.. వారు బాధపడే పరిస్థితి తెచ్చారని ఫైర్ అయ్యారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలా వద్ద అని అన్నారు. గతంలో వైఎస్ వివేకాను హత్య చేసి గుండెపోటు అంటే మొదట తాను కూడా నమ్మానన్నారు. అయితే.. పోస్ట్ మార్టం చేశాక చూస్తే భయంకరంగా చేసిన హత్య అది అని తేలిందన్నారు. తర్వాత ఆ హత్యను తనపై నెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
అత్యాచారాలు చేస్తున్న వారిని ఏం చేయాలన్న అంశంపై ఆలోచిస్తున్నామన్నారు. పోలీసులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. పోలీసులు ఎప్పుడూ అప్పర్ హ్యాండ్ తో ఉండాలన్నారు. నేరస్తులది అప్పర్ హ్యాండ్ ఉంటే మీరు కింద ఉండడం మంచిది కాదన్నారు. వైసీపీ నాయకులు తీరు మార్చుకోవాలని సూచించారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రాజకీయాలు రాజకీయంగా చేయాలన్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే సహించనని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ మంత్రి అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్!
పవన్ కుమార్తెలపై కూడా పోస్టులు..
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చివరికి పవన్ కళ్యాణ్ కుమార్తెల మీద పోస్టింగ్ లు పెడితే.. వారు బాధపడే పరిస్థితి తెచ్చారని ఫైర్ అయ్యారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలా వద్ద అని అన్నారు. గతంలో వైఎస్ వివేకాను హత్య చేసి గుండెపోటు అంటే మొదట తాను కూడా నమ్మానన్నారు. అయితే.. పోస్ట్ మార్టం చేశాక చూస్తే భయంకరంగా చేసిన హత్య అది అని తేలిందన్నారు. తర్వాత ఆ హత్యను తనపై నెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: AP: విడదల రజనిపై అసభ్యకర పోస్టులు.. లోకేష్, పవన్ పై అంబటి ఆరోపణలు!
ఆడబిడ్డల జోలికి వస్తే సహించేది లేదు..
అత్యాచారాలు చేస్తున్న వారిని ఏం చేయాలన్న అంశంపై ఆలోచిస్తున్నామన్నారు. పోలీసులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. పోలీసులు ఎప్పుడూ అప్పర్ హ్యాండ్ తో ఉండాలన్నారు. నేరస్తులది అప్పర్ హ్యాండ్ ఉంటే మీరు కింద ఉండడం మంచిది కాదన్నారు. వైసీపీ నాయకులు తీరు మార్చుకోవాలని సూచించారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రాజకీయాలు రాజకీయంగా చేయాలన్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే సహించనని స్పష్టం చేశారు.
AP News : రూ.10 వేలు ఇవ్వు.. లేదంటే పక్కలోకి రా.. టీడీపీ నేత వేధింపులు!
కస్తూర్బా స్కూల్లో తన కూతురికి సీటు కావాలని అడిగితే కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేశాడు. స్కూల్లో సీటు Short News | Latest News In Telugu | అనంతపురం | ఆంధ్రప్రదేశ్
Weather Update: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల వారికి బూడిద వర్షం.. ఆందోళనలో ప్రజలు
నంద్యాల | Short News | Latest News In Telugu | వాతావరణం | మెదక్ | కడప | గుంటూరు | విజయనగరం | అనంతపురం | పశ్చిమ గోదావరి | తూర్పు గోదావరి | కర్నూలు | శ్రీకాకుళం | వైజాగ్ |
HHVM: పవన్ కల్యాణ్ కు బిగ్ షాక్.. మరో వివాదంలో హరిహర వీరమల్లు!
‘హరిహర వీరముల్లు’ సినిమా ఊహాజనితమైన కాల్పనిక కథతో తీశారని ఏపీ సీపీఎం కార్యదర్శి శ్రీనివాస రావు ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
Roja-Pawan kalyan : పవన్‌ను అంత మాటన్న రోజా.. అపానవాయువు అంటూ సంచలన ట్వీట్!
పవన్ కామెంట్స్ పై కూడా రోజా ఇన్ డైరెక్ట్ గానే సంబోధించారు. అపానవాయువు అంతటా ఉంటుంది కానీ ఏమి లాభం? అంటూ Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Hari Hara Veeramallu: హరిహర వీర మల్లుకు చంద్రబాబు అభినందనలు..ఎన్నాళ్లనుంచో అంటూ...
పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా ఘన విజయం సాధించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అకాంక్షించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
love couple : అరె మామ ప్రేమ గుడ్డిదే కాదు నో ఏజ్ లిమిట్స్ కూడా...
ప్రేమ గుడ్డిదే కాదు వయసుతో కూడా సంబంధం లేదని నిరూపించింది చిత్తూరుకు చెందిన ప్రేమజంట. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Hulk Hogan: రెజ్లింగ్ కింగ్ హల్క్ హోగన్ హార్ట్ అటాక్ తో మృతి
USA: భారతీయులపై అక్కసు..వారిని నియమించుకోవద్దన్న ట్రంప్
Light Beer vs Strong Beer : లైట్ బీరు మంచిదా..స్ట్రాంగ్ బీరు మంచిదా?
OpenAI Chatgpt: డాక్టర్లనే మరిపించిన చాట్‌జీపీటీ.. నెలల తరబడి బాధపడుతున్న సమస్యకు పరిష్కారం
pawan kalyan: హరిహర వీరమల్లు సినిమాను బాయ్ కట్ చేసుకోండి.. పవన్ సంచలన స్టేట్మెంట్!