AP Crime: విజయనగరంలో దారుణం.. పెళ్లయిన 8 నెలలకే దంపతుల మృతి
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పెళ్లయిన కేవలం 8 నెలలకే భార్యాభర్తలు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మృతులను చిరంజీవి, వెంకటలక్ష్మిగా గుర్తించారు.