BIG BREAKING: అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళను చంపి.. మృతదేహానికి నిప్పంటించి..!
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం ఎలకపల్లె గ్రామ సమీపంలోని రోడ్డుపై గుర్తు తెలియని మహిళని హత్య చేసి అనంతరం ఆమె మృతదేహాన్ని నిప్పు పెట్టి కాల్చిన్నారు. మంటలు గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.