ఆంధ్రప్రదేశ్ AP Game Changer : నరసాపురం అతనిదే.. విజేత ఎవరో చెప్పేసిన ఆర్టీవీ స్టడీ! నరసాపురం ఎంపీ సీటు పోరు కూడా ఆసక్తికరంగా మారింది. కూటమి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవర్మ, వైసీపీ నుంచి గూడూరి ఉమాబాల పోటీ చేస్తున్నారు. అయితే నరసాపురం ఎంపీగా విక్టరీ అతనిదే అంటోంది ఆర్టీవీ స్టడీ. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. By srinivas 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Politics: వివాద రహిత రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్..దగ్గుబాటి పురంధరేశ్వరి వాక్ చాతుర్యం, వివిధ భాషాలపై పట్టు ఉండడం, వివాదాలకు దూరంగా ఉండడం అతి కొద్ది మందికే సాధ్యం. అందులో ముందు వరుసలో ఉంటారు దగ్గుబాటి పురందేశ్వరీ. ఆమె ఫాలోయింగ్ చూసి నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి సైతం ఆశ్యర్యపోయారని మీకు తెలుసా? అసలు పురందేశ్వరీ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? By Manogna alamuru 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Narasapur MP: నరసాపురంలో నేను ఎందుకు గెలుస్తానంటే..: బీజేపీ అభ్యర్థి శ్రీనివాసవర్మ సంచలన ఇంటర్వ్యూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా తన గెలుపు ఖాయమని బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన పథకాలే తనను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. By Nikhil 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో బీజేపీకి షాక్.. ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు ఏపీలో బీజేపీకి షాక్ తగిలింది. అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌పై FIR నమోదైంది. DRI అధికారుల విధులకు ఆటంకం కల్గించారని కేసు నమోదు చేశారు. నా సంగతి మీకు తెలియదంటూ అధికారులపై రెచ్చిపోయారు సీఎం రమేష్. సీఎం రమేష్‌తోపాటు ఆరుగురిపై చోడవరం పీఎస్‌లో కేసు నమోదు అయింది. By V.J Reddy 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ విడుదల.. వారికి నో ఛాన్స్! ఎట్టకేలకు ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ ను ఆ పార్టీ విడుదల చేసింది. పొత్తుల్లో భాగంగా కేటాయించిన పది స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ధర్మవరం అభ్యర్థిని కూడా బీజేపీ ప్రకటించడంతో అక్కడ టీడీపీ టికెట్ ఆశించిన పరిటాల శ్రీరామ్ కు నిరాశే మిగిలింది. By Nikhil 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BJP: ఏపీ బీజేపీలో మరోసారి అంతర్గత విభేదాలు.. సమావేశానికి ముగ్గురు సీనియర్లు డుమ్మా..! ఏపీ బీజేపీలో మరోసారి అంతర్గత విభేదాలు భయటపడ్డాయి. రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశానికి ముగ్గురు బీజేపీ సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి సమావేశానికి హాజరుకానట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Purandeswari: పొత్తులపై అమిత్ షా వ్యాఖ్యలకు పురందేశ్వరి క్లారిటీ! ఏపీలో పొత్తులపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పురందేశ్వరి స్పందించారు. బీజేపీ రాష్ట్ర పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు. త్వరలో ఏ పార్టీతో పొత్తు అనేది చెబుతామని అన్నారు. By V.J Reddy 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila Comments : తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో షర్మిల సంచలన వ్యాఖ్యలు!! శ్రీకాకుళం నుంచి 9 రోజుల పాటు సాగే వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన నేడు (జనవరి28) తిరుపతికి చేరుకుంది. తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన APCC చీఫ్ వైఎస్ షర్మిల ఆ జిల్లా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. By Nedunuri Srinivas 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BJP-Janasena: జనసేన మా మిత్ర పక్షమే.. పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు! ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరితో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ భేటీ అయ్యారు. జనసేన తమ మిత్రపక్షమే అని పురందేశ్వరి అన్నారు. పొత్తులతో పాటు పార్టీ బలోపేతం పై నాదెండ్లతో చర్చించినట్లు పేర్కొన్నారు. పొత్తులపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. By V.J Reddy 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn