Narasapur MP: నరసాపురంలో నేను ఎందుకు గెలుస్తానంటే..: బీజేపీ అభ్యర్థి శ్రీనివాసవర్మ సంచలన ఇంటర్వ్యూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా తన గెలుపు ఖాయమని బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన పథకాలే తనను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. By Nikhil 07 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి Bhupathiraju Srinivasa Varma: నరసాపురం ఎంపీగా తన గెలుపు గెలుపు ఖాయం అయ్యిందని బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ ధీమా వ్యక్తం చేశారు. తనకు రాజకీయాలు కొత్త కాదన్నారు. విద్యార్థి దశలో ఉద్యమాల నుంచి పుట్టిన నాయకుడిని తానన్నారు. గతంలో ఎంపీలుగా పోటీ చేసిన కృష్ణంరాజు, గోకరాజు గంగరాజు గెలుపులో తాను కీలక పాత్ర పోషించానని గుర్తు చేశారు. మిత్ర పక్షాలతో ఎలా వెళ్ళాలనే విషయంపై తనకు అనుభవం ఉందన్నారు శ్రీనివాసవర్మ. నరసాపురం (Narasapuram) పార్లమెంట్ పరిధిలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అనేక కార్యక్రమాలు జరిగాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు, చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందన్నారు. శ్రీనివాసవర్మ ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూను కింది వీడియోలో చూడండి. #ap-bjp #narasapuram-bjp-mp #ap-elections-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి