AP Game Changer : నరసాపురం అతనిదే.. విజేత ఎవరో చెప్పేసిన ఆర్టీవీ స్టడీ!

నరసాపురం ఎంపీ సీటు పోరు కూడా ఆసక్తికరంగా మారింది. కూటమి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవర్మ, వైసీపీ నుంచి గూడూరి ఉమాబాల పోటీ చేస్తున్నారు. అయితే నరసాపురం ఎంపీగా విక్టరీ అతనిదే అంటోంది ఆర్టీవీ స్టడీ. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
AP Game Changer : నరసాపురం అతనిదే.. విజేత ఎవరో చెప్పేసిన ఆర్టీవీ స్టడీ!

Narasapuram : నరసాపురం పార్లమెంట్(Parliament) కూటమి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవర్మ, వైసీపీ(YCP) నుంచి గూడూరి ఉమాబాల పోటీ చేస్తున్నారు. నరసాపురం పార్లమెంట్ క్షత్రియులకు కంచుకోట కావడం భూపతిరాజుకు ప్లస్. కూటమి అదనపు బలం కానుంది. 35 ఏళ్లుగా బీజేపీ(BJP) నే నమ్ముకున్న వ్యక్తిగా ఈయనకు మంచిపేరుంది. గతంలో కృష్ణంరాజు, గోకరాజు గంగరాజుల గెలుపు వెనుక కీలక పాత్ర పోషించారు.

publive-image

వైసీపీ(YCP) అభ్యర్థి గూడూరి ఉమాబాల పెద్దగా పరిచయం లేని వ్యక్తి. రాజకీయాల్లో ఇప్పటి వరకు అంతగా చురుగ్గా లేకపోవడం ప్రతికూలంగా మారింది. సీఎం జగన్‌(CM Jagan) ఇమేజ్‌ మాత్రమే ప్లస్. నరసాపురం పార్లమెంట్‌లో క్లియర్ కట్ విక్టరీ భూపతిరాజు శ్రీనివాసవర్మదే అని ఆర్టీవీ స్టడీలో తేలింది. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.

publive-image

Also Read : విశాఖ ఎంపీగా బాలకృష్ణ అల్లుడు భరత్ గెలుపు? ఆర్టీవీ సర్వే లెక్కలివే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు