ఆంధ్రప్రదేశ్ ఏపీ అసెంబ్లీలో మరికొన్ని కీలక బిల్లులు ఆమోదం.. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో ఈరోజు మరికొన్ని బిల్లులు ఆమోదం పొందాయి. ఏపీ కో-ఆపరేటివ్ సోసైటిస్ చట్ట సవరణ బిల్లు-2024, ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లు-2024 తదితర బిల్లులకు ఆమోదం తెలిపింది. By B Aravind 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఆ మూడు పదాలు తొలగింపు.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు జాతీయ మానవ హక్కుల కమిషన్ చేసిన సూచనలను అనుసరించి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్టం - 1986కు సవరణ చేయగా.. ఏపీ అసెంబ్లీ ఆమోదించింది.హెల్త్ వర్సిటీ చట్టం నుంచి ‘కుష్ఠు, చెవిటి, మూగ’ పదాలు తొలగించారు. By Bhavana 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Government: ఏపీ అసెంబ్లీలో ఏడు బిల్లులకు ఆమోదం.. ఏపీ ప్రభుత్వం ఏడు బిల్లులకు శాసనసభలో ఆమోదం తెలిపింది. ఏపీ పంచాయతీ రాజ్ సవరణ బిల్లు-2024, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు-2024, ఏపీ మున్సిపల్ సవరణ తదితర ఏడు బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Deputy Speaker: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నియమితులు కాబోతున్నారు. కూటమి నేతలు ఆయన పేరును ప్రతిపాదించగా.. ఎన్టీఏ కూటమి ఎమ్మెల్యేలు అందరూ ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. By Bhavana 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CABINET MEET: నవంబర్ 6న ఏపీ కేబినెట్ భేటీ! AP: రాష్ట్ర మంత్రి వర్గం మరోసారి భేటీ కానుంది. వచ్చే నెల 6న సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. అసెంబ్లీ నిర్వహణ తేదీలను ఈ భేటీలో ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే పలు అంశాలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. By V.J Reddy 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలి: అయ్యన్నపాత్రుడు అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. సభా సంప్రదాయాలను పాటించి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సభ్యులు మాట్లాడాలన్నారు.అసెంబ్లీలో ప్రతి అంశంపై చర్చ జరగాలని..అప్పుడే ప్రజలకు అవగాహన వస్తుందని పేర్కొన్నారు. By B Aravind 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: జగన్ కేసులు రీఓపెన్ చేస్తాం.. అసెంబ్లీలో చంద్రబాబు ఫైర్.. ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు.. వైసీపీ అధినేత జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. రిషికొండలో రూ.500 కోట్లతో భవనాలు కడతావా? ప్రజాధనాన్ని నీ విలాసం కోసం వినియోగిస్తావా అంటూ నిలదీశారు. జగన్పై కేసులు రీఓపెన్ చేస్తా. సిద్ధమా? అంటూ సవాలు చేశారు. By B Aravind 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Speaker Ayyannapathrudu: ఏపీ స్పీకర్ అయ్యన్న సంచలన రికార్డు.. అభినందనల వెల్లువ! అసెంబ్లీ సమావేశంలో ఒక్క పదం కూడా ఇంగ్లీష్ వాడకుండా అచ్చమైన తెలుగులో ప్రసంగించి ఔరా అనిపించారు ఏపీ స్పికర్ అయ్యన్న పాత్రుడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా అయ్యన్నపాత్రుడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. By srinivas 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Assembly: ఏపీ అసెంబ్లీలో కీలక బిల్లులకు ఆమోదం పలు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు బిల్లు, వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కాగా ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. By V.J Reddy 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn