GOOD NEWS: ఏపీలో 280 పోస్టులకు నోటిఫికేషన్..
ఏపీలో నిరుద్యోగులకు వైద్య, ఆరోగ్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో మొత్తం 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ చేయనున్నారు.