/rtv/media/media_files/2025/06/05/SGl4lsC2DXMgVxMAwmvl.jpg)
Ambati Rambabu
Ambati Rambabu Bail Granted
మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది(Ambati Rambabu Bail Updates). రాంబాబు(Ambati Ram Babu) కు గుంటూరు కోర్టు ఈ మేరకు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. 2023 సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అంబటికి బెయిల్ మంజూరు చేశారు. సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా అవినీతి కేసులో బెయిల్ లభించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబుకు ఈ కేసులో బెయిల్ లభించడంతో సత్తెనపల్లి పోలీసుల కస్టడీ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో మూడు చోట్ల బాంబులు.. షాకింగ్ ఫోన్ కాల్!
Also Read : బిల్ గేట్స్ ప్రారంభించిన ‘సంజీవని’ ప్రాజెక్టు గురించి తెలుసా?
Follow Us