AP Crime : బెడిసికొట్టిన మర్డర్ ప్లాన్...సుపారీ ఇచ్చి దొరికిపోయిన మహిళ
తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా, కుటుంబంలో గొడవలకు కారణమవుతున్నాడనే కారణంతో వివాహిత ఓ విలేకరి హత్యకు కుట్రపన్నింది. మర్డర్ కోసం సుపారీ ఇచ్చింది. అయితే సుపారీ తీసుకున్న రౌడీలు టార్గెట్‌పై కాకుండా మరోక వ్యక్తిపై దాడి చేయడంతో అసలు బాగోతం బయటకు వచ్చింది.