ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలను నాశనం చేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం: ట్రంప్
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినందుకు అమెరికా అధ్యక్షుడు సంతోషం వ్యక్తం చేశాడు. కాల్పుల విరమణకు ముందు ఇరాన్ అణు కేంద్రాలను, సామర్థ్యాలను ధ్వంసం చేయడం, యుద్ధాన్ని ఆపడం తనకు లభించిన గొప్ప గౌరవమని ఆయన పేర్కొన్నాడు.