Serial bride case: 12 మందితో పెళ్లి..కానీ, నిత్యపెళ్లి కూతురును కాదంటున్న యువతి
విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్ చేసుకుని మెసానికి పాల్పడుతున్న నిత్య పెళ్లి కూతురు నీలిమపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆమె ఇప్పటికే 12 పెళ్లిళ్లు చేసుకున్నట్లు ఫిర్యాదులు అందాయి. అయితే తాను ఎవరిని మోసం చేశానో నిరూపించాలని నీలిమా డిమాండ్ చేస్తోంది.