Union Budget-2024: బడ్జెట్లో ఏపీ, బిహార్‌కు పెద్దపీట.. సీఎం నితీశ్ ఏమన్నారంటే
2024-2025 ఆర్థిక ఏడాది బడ్జెట్లో మోదీ సర్కార్.. ఏపీ, బిహార్ రాష్ట్రాలకు పెద్దపీట వేసింది. కేంద్రాన్ని స్పెషల్ స్టేటస్ లేదా స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని అడుగుతూనే ఉన్నానని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. దీనికి బదులుగా రాష్ట్రానికి సాయం చేస్తామని ప్రకటించారంటూ పేర్కొన్నారు.