Andhra Pradesh: రాజధానితో నేషనల్ హైవే అనుసంధానం

రాజధానికి నేషనల్ హైవే అనుసంధానించాలని భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనిపై కీలక నిర్ణయం తీసకుంది. సీడ్ యాక్సిస్ రోడ్ తరహాలో మరో రెండు రోడ్లను నిర్మించాలని ప్రణాళికలు వేస్తోంది.

New Update
Andhra Pradesh: రాజధానితో నేషనల్ హైవే అనుసంధానం

AP Capital: రాజధానికి నేషనల్‌హైవేతో అనుసంధానం చేసేలా సీడ్ యాక్సిస్ రోడ్ తరహాలో మరో రెండు రోడ్ల నిర్మాణానికి ఏపీ సీఆర్డీయే ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డుతో అదనంగా రాజధానిలోని ఈ-11, ఈ-13 రోడ్లను కూడా 16వ నెంబర్ జాతీయ రహదారికి లింక్ చేసేందుకు ప్లాన్ వేస్తోంది. ఈ రెండు రోడ్లను చెన్నై – కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా కరత్తులు చేస్తోంది. మంగళగిరి ఎయిమ్స్ కోసం అభివృద్ధి చేసిన రోడ్ల మాదిరిగా కొండ అంచు నుంచి రోడ్లు నిర్మించేలా సీఆర్డీఏ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

Also Read:Telangana: ఎంఐఎం, కాంగ్రెస్ లో విలీనమవుతుంది- మహేశ్వర్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు