Amaravathi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'కల్కి 2898 ఏడీ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమరావతిలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ కి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరినీ తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వీరితోపాటు చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్ ని కూడా ఆహ్వానిస్తున్నట్లు టాక్. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఈ నెల 27న విడుదల కానుంది.
𝐓𝐇𝐄 𝐁𝐀𝐓𝐓𝐋𝐄 𝐁𝐄𝐆𝐈𝐍𝐒 𝐍𝐎𝐖 💥
Presenting #Kalki2898ADTrailer to you all!
- https://t.co/McNEh16Nv5
#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal… pic.twitter.com/WogoJqJx9e— Kalki 2898 AD (@Kalki2898AD) June 10, 2024