2024-2025 ఆర్థిక ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.48.21 లక్షల కోట్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్లో మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు పెద్దపీట వేసింది. అమరావతి కోసం రూ.15 వేల కోట్లు అందిస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిప్పుడే సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా చేసేందుకు ప్రతిపాదన చేశారు. ఇందుకు సంబంధించి అక్కడ పనులు కూడా ప్రారంభమయ్యాయి.
పూర్తిగా చదవండి..Amravathi: పట్టాలెక్కిన రాజధాని నిర్మాణం.. అమరావతి వెనుక ఎన్నో వివాదాలు, పోరాటాలు
కేంద్ర బడ్జెట్లో మోదీ ప్రభుత్వం ఏపీకి రూ.15 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించింది. 2014 నుంచి 2024 వరకు రాజధాని సమస్య ఏపీ ప్రజలను వెంటాడింది. ఎట్టకేలకు అమరావతియే రాజధానిగా నిర్మాణం కానుంది. దీనిపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: