Venky-Nani Multi-Starrer: త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకీ, నాని మల్టీస్టారర్ మూవీ!!
Venky-Nani Multi-Starrer:విక్టరీ వెంకటేష్ ,నాచురల్ స్టార్ నాని కాంబోలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతోందని సమాచారం. .
Venky-Nani Multi-Starrer:విక్టరీ వెంకటేష్ ,నాచురల్ స్టార్ నాని కాంబోలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతోందని సమాచారం. .
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి దుబాయ్ వెళ్లారు. తాజాగా వారు ఎయిర్ పోర్టులో ఉన్న కొన్ని ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.
టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది తమ కుటుంబాలతో కలిసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందు విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తమిళ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ సినిమా తీయబోతున్నాండంటూ సినీ పరిశ్రమలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అట్లీ తీసిన జవాన్ సినిమా మిక్సీలో వేసి కొట్టినట్లు ఉందని అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. బన్నీ సాహసం చేయడం అవసరమా అంటున్నారు.
స్టార్ హీరో అల్లు అర్జున్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ యంగ్ డైరెక్టర్ అట్లీతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. 'పుష్ఫ 2' పూర్తి కాగానే వీరిద్దరి ప్రాజెక్ట్ మొదలుకాబోతుందని, ఇప్పటికే ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తైనట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
అల్లు అర్జున్ తన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ తో ఫైనాన్సియల్ రిలేషన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చిరంజీవి ‘విజేత’ సినిమాతో బాల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బన్నీ.. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన అల్లు అరవింద్ తనకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదన్నారు.
నాని తాజాగా నటించిన సినిమా హాయ్ నాన్న చూసిన అల్లు అర్జున్ చిత్ర బృందానికి ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. సినిమాలో ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారంటూ కితాబు ఇచ్చారు.
‘యానిమల్’ సినిమాను ప్రశంసలతో ముంచెత్తాడు బన్నీ. ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో క్లాసిక్ సినిమాల లిస్ట్ లోకి ‘యానిమల్’ చేరిందంటూ చిత్ర బృందాన్ని అల్లూ అర్జున్ ఆకాశానికెత్తాడు. చిత్ర బృందాన్ని పేరుపేరునా అభినందిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.