ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ఉద్యోగాన్నిముప్పై వేల జీతమిచ్చే మ్యాథ్స్ టీచర్ వదిలేసి హైదరాబాద్ లో చాలీచాలని జీతంతో కేవలం కసితో బ్రతుకుతున్న టైంలో దిల్ కోసం పని చేయాలని వినాయక్ టీమ్ నుంచి పిలుపు వస్తే అక్కడికి వెళ్ళాడు.
పూర్తిగా చదవండి..Arya: ఫీల్ మై లవ్ కు 20 ఏళ్లు..
ముప్పై వేల జీతమిచ్చే మ్యాథ్స్ టీచర్ ఉద్యోగాన్ని వదిలేసి సినిమా ఇండస్ట్రీకి అడుగు పెట్టిన డైరెక్టర్,మొదటి సినిమాలో తన నటనపై,ఫేస్ పై ఎన్నో విమర్శలు అందుకున్న హీరో..కట్ చేస్తే ఇద్దరు కలసి సినిమా తీసారు.ఫీల్ మై లవ్ అంటూ కురాళ్ల గుండెల్లో ట్రెండ్ సెట్ చేసిన సినిమానే ఆర్య.
Translate this News: