PUSHPA 2: ‘పుష్ప 2’ ప్రియులకు మేకర్స్ గుడ్‌న్యూస్.. న్యూ ఇయర్ గిఫ్ట్ అదిరిపోయింది!
పుష్ప2 ప్రియులకు అదిరిపోయే న్యూస్ వచ్చింది. న్యూ ఇయర్ గిఫ్ట్‌గా.. కట్ చేసిన సీన్లను సినిమాలో యాడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రన్ టైం ఎక్కువగా ఉందని మేకర్స్ కొన్ని సీన్లను కట్ చేసేశారట. ఇప్పుడు అవి యాడ్ చేయబోతున్నట్లు సమాచారం.