BIG BREAKING: అల్లు అర్జున్‌కు బెయిల్..
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కి బిగ్ రిలీఫ్ దొరికింది. నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు రూ.50 వేలు, రెండు పూచీకత్తులపై బెయిల్ మంజూరు చేసింది. గతంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.