Alcohol: సోడాతో ఆల్కహాల్ తాగుతున్నారా..? అయితే ఆరోగ్యం జాగ్రత్త..!
సాధారణంగా ఆల్కహాల్ ను నీటితో కంటే సోడాతో ఎక్కువ కలిపి తాగుతుంటారు. ఆల్కహాల్లో సోడా కలపడం ఆరోగ్యానికి హాని అని నిపుణుల అభిప్రాయం. సోడాలో ఫ్రక్టోజ్, కెఫిన్ ఫాస్పోరిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇవి స్థూలకాయం, మధుమేహం, కొలెస్ట్రాల్, గుండె సమస్యలకు దారితీస్తాయి.