Alcohol: మద్యం తాగే మహిళలు ఇది కచ్చితంగా తెలుసుకోవాలి.. లేకపోతే అంతే పని!!
మద్యం సేవించడం స్త్రీ పురుషులిద్దరికీ హానికరం. మహిళలు ఒక రోజులో 90ML కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోకూడదని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే ఇది భవిష్యత్లో వారికి సంతానోత్పత్తి సమస్యలను తీసుకొస్తుంది. లైంగిక సామర్థ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఊబకాయాన్ని పెంచుతుంది.