ఇది కూడా చూడండి: AP: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే!
రోజుకో పెగ్గు తాగినా కష్టమే..!
ఫలితంగా అనేక వ్యాధులకు దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. అసలు రోజుకో పెగ్గు తాగితే గుండెకు మంచిదనే మాటలో నిజమెంత అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది కూడా చూడండి: Ap Rains: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
ఆల్కహాల్‌ను తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల శరీరానికి కొన్ని మంచి ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని, రక్త పోటు తగ్గుతుందని వివరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు
కానీ మోతాదుకు మించి తీసుకోవడం వల్ల బరువు, బీపీ, షుగర్ స్థాయులు పెరుగుతుంటాయని ఫలితంగా గుండె రక్త నాళాల్లో పూడికలు ఏర్పడి గుండెపోటులు వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: సౌత్‌ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్..తిట్టిపోస్తున్న నెటిజన్లు