కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్... అఖిలేష్ యాదవ్ ఊహించని ట్విస్ట్
ఢిల్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఎదురైంది. అఖిలేష్ యాదవ్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఎన్నికల్లో ఆప్ కు మద్దతు ఇస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా తమకు మద్దతిచ్చినందుకు అఖిలేష్ యాదవ్ కు ధన్యవాదాలు తెలిపారు కేజ్రీవాల్.