బిజినెస్Airtel Cheapest Recharge Plan: ఐపీఎల్ ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.451కే మూడు నెలల వ్యాలిడిటీ! ఐపీఎల్ ప్రియుల కోసం ఎయిర్టెల్ డేటా ఓచర్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ.451తో రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. 50GB డేటా పొందొచ్చు. మూడు నెలల జియోహాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. క్రికెట్ అభిమానులకు ఇదొక మంచి ప్లాన్ అని చెప్పొచ్చు. By Seetha Ram 16 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Airtel Recharge Plan: ఎయిర్టెల్ యూజర్లకు కిక్కిచ్చే ప్లాన్.. రూ.10తో ఫ్రీ కాల్స్, డైలీ 2GB డేటా! ఎయిర్టెల్ తమ యూజర్ల కోసం రెండు ప్లాన్లను తీసుకొచ్చింది. అందులో ఒకటి 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్. రూ.3,599తో రీఛార్జ్ చేసుకుంటే ఈ వ్యాలిడిటీ వస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్, డైలీ 2GB డేటా పొందొచ్చు. అంటే రోజుకు రూ.10 ఖర్చు అవుతుంది. By Seetha Ram 07 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్కిక్కిచ్చే రీఛార్జ్ ప్లాన్.. నెలకు రూ. 126, 365 రోజుల వ్యాలిడిటీ! బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరకే వార్షిక ప్లాన్ అందిస్తుంది. అందులో రూ.1515.. మరొకటి రూ.1499 రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. నెలకు కేవలం రూ.120 మాత్రమే పడుతుంది. అందువల్ల తక్కువ ధరతో రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఇవే బెస్ట్ అని చెప్పాలి. By Seetha Ram 31 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Airtel : ఎయిర్ టెల్, వోడాఫోన్ మొబైల్ యూజర్స్ కు షాక్.. భారీగా పెరిగిన రీఛార్జ్ ప్లాన్స్! ఎయిర్టెల్, వొడఫోన్ టెలికాం సంస్థలు రీచార్జ్ ప్లాన్స్ ను పెంచనున్నట్లు తెలుస్తోంది. భారతీ ఎయిర్టెల్ సైతం టారిఫ్‌లను పెంచేసింది. జూలై 3వ తేదీ నుంచి కొత్త టారిఫ్‌లు అమలులోకి రానున్నాయి. అన్లిమిటెడ్ వాయిస్, డెయిలీ డేటా, డేటా యాడ్ ప్లాన్స్ కేటగిరీల్లో కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. By Anil Kumar 28 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn