Pakistan: భారత్ కు గగనతల నిషేధాన్ని పొడిగించిన పాకిస్తాన్
భారత్ తో పోరును పాకిస్తాన్ ఇంకా ఆపాలనుకోవడం లేదు. అందుకే భారత విమానాలకు గగనతలం నిషేధాన్ని పొడిగించింది. ఆగస్టు 24 వరకు నిషేధాన్ని పొడిగిస్తూ పాక్ నిర్ణయం తీసుకుంది.
భారత్ తో పోరును పాకిస్తాన్ ఇంకా ఆపాలనుకోవడం లేదు. అందుకే భారత విమానాలకు గగనతలం నిషేధాన్ని పొడిగించింది. ఆగస్టు 24 వరకు నిషేధాన్ని పొడిగిస్తూ పాక్ నిర్ణయం తీసుకుంది.
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బార్మర్‌కు చెందిన 20 ఏళ్ల వైద్య విద్యార్థి జైప్రకాష్ మరణించాడు. అతడు హాస్టల్లో భోజనం చేస్తుండగా విమానం పడి మృతి చెందాడు. అతడి మృతదేహం గ్రామానికి చేరుకోగానే అక్కడ శోకసంద్రం అలుముకుంది.
అమెరికా రాజధాని వాషింగ్టన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక విమానం, హెలికాఫ్టర్ ఢీ కొన్నాయి. దీంతో రెండూ పక్కనే ఉన్న నదిలో కూలిపోయాయి. విమానంలో 60 మంది దాకా ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.
విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది. రష్యా నుంచి తుర్కియేకు బయలుదేరిన విమానంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
నిన్న అగర్తలా-ఢిల్లీ విమానంలో భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తన సీటు ముందున్న ప్లాస్టిక్ కవర్లో ఉన్న ద్రవాన్ని మంచినీళ్ళు అనుకుని తాగడంతో అనారోగ్యం పాలయ్యాడు. దీంతో వెంటనే విమానం ఆపి అతన్ని ఆసుపత్రికి తరలించారు.