PM Modi: మోదీ కీలక నిర్ణయం.. స్థానిక భాషల్లో ఇకపై మెడిసిన్
ప్రస్తుతం వైద్య విద్యను అభ్యసించాలంటే కేవలం ఇంగ్లీషు భాషలో మాత్రమే చదవాలి. కానీ ఇకపై స్థానిక భాషల్లో మెడిసిన్ చదివేందుకు అవకాశం కల్పిస్తామని ప్రధాని మోదీ ఇటీవల బిహార్లో జరిగిన బహిరంగ సభలో తెలిపారు.