ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రాణ నష్టం
ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ అంతస్తు నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు బయటకు రావడంతో చుట్టుపక్కల వార్డుల్లోని రోగులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి విషయం చేప్పటంతో సమయానికి ఆస్పత్రికి చేరుకొని ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/nursing-jobs-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Fire-at-Delhi-AIIMS-jpg.webp)