రాజకీయాలు Hindenburg Report: హిండెన్‌బర్గ్ వివాదం.. దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు హిండెన్‌బర్గ్-సెబీ చీఫ్ వివాదంపై దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతోంది. ఈనెల 22న దేశంలోని అన్ని ఈడీ కార్యాలయాల ముందు నిరసనలు చేపట్టనుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. By KVD Varma 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: ఎన్ఎస్యూఐ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ 9 రాష్ట్రాలకు ఎన్ఎస్యూఐ అధ్యక్షులను ప్రకటించింది ఏఐసీసీ. తెలంగాణ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా యడవల్లి వెంకటస్వామిని నియమించింది.ఇప్పటి వరకు తెలంగాణ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పనిచేసిన బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అందుకే కొత్త అధ్యక్షుడిని నియమించినట్లు తెలుస్తోంది. By Manogna alamuru 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : రైతులకు పరిహారం ఇవ్వాలి.. తాడేపల్లి గూడెంలో షర్మిల వినూత్న నిరసన..! పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి వినూత్నంగా నిరసన చేశారు. నందమూరు గ్రామంలో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని నడుంలోతు నీళ్లలో దిగి ఆందోళనకు దిగారు. By Jyoshna Sappogula 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila : కర్ణాటక డిప్యూటీ సీఎం శివ కుమార్ తో షర్మిల భేటీ.! కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్‌ని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆయన నివాసంలో కలిశారు. ఈ నెల 8న విజయవాడలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ 75 జయంతి వేడుకలకు హజరవ్వాలని కోరారు. అదే విధంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. By Jyoshna Sappogula 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : జగనన్న.. ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పు : షర్మిల సంచలన లేఖ న్యాయ నవ సందేహాలు పేరిట ఏపీ సీఎం జగన్ కు ఏపీసీసీ చీఫ్ షర్మిల లేఖ రాశారు. లేఖలో 9 ప్రశ్నలను ప్రస్తావించి.. వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ.. జగన్, షర్మిల మధ్య వార్ తారా స్థాయికి చేరుతోంది. By Nikhil 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National : కాంగ్రెస్‌కు ఊరట..ఎన్నికల ముందు చర్యలు తీసుకోబోమన్న ఐటీ శాఖ కాంగ్రెస్ పార్టీకి ఐటీశాఖ శుభవార్త చెప్పింది. ఎన్నికల ముందు పెనాల్టీ, వడ్డీలను వసూలు చేయమని చెప్పింది. ఈరోజు సుప్రీంకోర్టులో ఐటీశాఖ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దాంతో పాటూ దీని మీద ఉన్న కేసు విచారణను జూన్‌కు వాయిదా వేయమని కోర్టును కోరింది. By Manogna alamuru 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు దీపాదాస్ మున్షీని కలిసిన పొన్నం ప్రభాకర్ గాంధీభవన్ లో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వీరి మధ్య చర్చ జరిగింది. By Nikhil 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana CM: తెలంగాణ సీఎం ప్రకటన ఈ రోజు లేనట్లే! చివరి నిమిషంలో అనూహ్యంగా డీకే శివకుమార్‌తో పాటు మరో నలుగురిని కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి పిలిపించడంతో ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ మరో రోజుకు వాయిదా పడింది. శివకుమార్ ఢిల్లీ వెళ్లి మల్లికార్జున ఖర్గేతో మంగళవారం సమావేశమవుతారు. సీనియర్ల అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. By Naren Kumar 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. క్లస్టర్ ఇంచార్జీలను నియమించిన కాంగ్రెస్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 10 మంది క్లస్టర్ ఇంచార్జిలతో పాటు.. 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించింది. ఇందుకు సంబంధించి ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. By Shiva.K 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn