అడివి శేష్ సినిమా నుంచి తప్పుకున్న శృతిహాసన్.. కారణం అదే
అడివి శేష్ 'డకాయిట్' మూవీ నుంచి శృతిహాసన్ తప్పుకుందనే వార్త తెరపైకి వచ్చింది. తన పాత్రకు సంబంధించి, ప్రొడక్షన్ హౌస్‌తో నెలకొన్న సమస్యల కారణంగా నేపథ్యంలో శృతిహాసన్ సినిమా నుంచి తప్పుకుందట. ఈ నేపథ్యంలో మరో పాపులర్ హీరోయిన్నుఆమె ప్లేస్‌లో తీసుకున్నారట.