తెలంగాణలో కుప్పకూలిన కలెక్టరేట్ బిల్డింగ్.. అందులోనే మంత్రి, అధికారులు
ఆదిలాబాద్ కలెక్టరేట్ భవనం పైఅంతస్తు కుప్పకూలింది. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సాయంత్రం వేళ ఈ సంఘటన జరగడంతో కలెక్టరేట్ సిబ్బంది త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. స్లాబ్ నెమ్మదిగా కూలడం గమనించిన ఉద్యోగులు వెంటనే బయటకు పరుగులు తీశారు.
Mancherial : ప్రియురాలి మరణ వార్తతో బావిలో దూకిన ప్రియుడు
మంచిర్యాల జిల్లా కొర్విచెల్మలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేర్వేరు ప్రదేశాల్లో ప్రేమజంట అనుమానస్పద మృతి చెందారు. హైదరాబాద్లో రైలు కింద పడి హితవర్షిణి చనిపోయింది. ప్రియురాలి మరణ వార్తతో బావిలో దూకి వినయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
TS ALERT : తెలంగాణకు అత్యంత భారీ వర్ష సూచన
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
Adilabad Heavy Rain🔴LIVE : వరదల్లో ఆదిలాబాద్ | Road Links Cut Off | Weather | Flash Floods | RTV
Adilabad: ఆదిలాబాద్లో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్.. భారీగా డ్రగ్స్ ఇంజెక్షన్లు స్వాధీనం
ఆదిలాబాద్లో జిమ్ నిర్వహిస్తున్న షేక్ ఆదిల్ డ్రగ్స్ తీసుకోవడంతో పాటు తన దగ్గరికి వచ్చే ట్రైనర్స్కి కూడా ఇస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు అతని జిమ్లో భారీగా డ్రగ్స్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
TG Crime: వీడు భర్త కాదు రాక్షసుడు.. భార్యను అడవిలోకి తీసుకెళ్లి..!
ఆదిలాబాద్ జిల్లాలో ఓ భర్త తన భార్య మీద అనుమానంతో పూజలు పేరుతో అడవిలోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. పూజ చేస్తున్నట్లు నటించి భార్య తలపై బండ రాళ్లతో కొట్టాడు. దీంతో ఆమె మృతి చెందింది. అనుమానంతో కూతురు పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది.
/rtv/media/media_files/2025/10/23/kokkirala-2025-10-23-12-14-46.jpg)
/rtv/media/media_files/2025/09/11/adilabad-collectorate-building-2025-09-11-21-01-38.jpg)
/rtv/media/media_files/2025/09/08/lovers-2025-09-08-21-17-52.jpg)
/rtv/media/media_files/2025/08/19/ts-alert-2025-08-19-17-21-59.jpg)
/rtv/media/media_files/2025/07/16/drugs-2025-07-16-10-08-27.jpg)
/rtv/media/media_files/2025/07/07/adilabad-2025-07-07-08-05-44.jpg)
/rtv/media/media_files/2025/06/29/adilabad-2025-06-29-10-05-54.jpg)
/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)