నేషనల్ భారత్‌లో లంచాలు..యూఎస్‌లో కేసులు ఎలా?అదానీని కావాలనే టార్గెట్ చేస్తున్నారా? ఇంతకు ముందు హిండెన్‌బర్గ్ రిపోర్ట్...ఇప్పుడు లంచాలు ఇచ్చారంటూ అదానీ గ్రూప్ పై కేసులు. అసలు ఇండియాలో లంచాలు తీసుకుంటే అమెరికాలో ఎలా కేసులు నమోదయ్యాయి. దీని వెనుక ఎవరున్నారు? అదానీని ఎవరు టార్గెట్ చేస్తున్నారు..ఈ కింది ఆర్టికల్‌లో చదివేయండి. By Manogna alamuru 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Adani: ఆరోపణలు నిరాధారం–అదానీ గ్రూప్ తమ సంస్థ మీద వచ్చిన ఆరోపణల మీద అదానీ గ్రూప్ స్పందించింది. దీని మీద న్యాయపరంగా ముందుకు వెళతామని చెప్పింది. అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కొట్టి పారేసింది. By Manogna alamuru 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ అదానీ స్కామ్‌లో జగన్‌పై ఆరోపణలు.. సోలార్ ప్రాజెక్టు విషయంలో గౌతమ్ అదానీపై అమెరికాలోని బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టు అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో గత జగన్ సర్కార్ పేరు కూడా వినిపిస్తోంది. దాదాపుగా రూ.1750 కోట్లు లంచం తీసుకున్నట్లు బ్రూక్లిన్ ఆరోపణలు చేసింది. By Nikhil 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Nairobi Airport Case : ఆదానీకి షాకిచ్చిన కెన్యా కోర్టు.. ఎందుకంటే.. కెన్యా రాజధాని నైరోబీలోని అతిపెద్ద విమానాశ్రయం జోమో కెన్యాట్టాను లీజుకు తీసుకునేందుకు అదానీ కంపెనీ చేసిన ప్రయత్నాన్ని అక్కడి కోర్టు నిలిపివేసింది. అక్కడి ప్రజలు, కార్మిక సంఘాల నిరసనల మధ్య కెన్యా కోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది. By KVD Varma 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Adani Group : అదానీ గ్రూప్ అప్పులు ఎంతో తెలుసా? ఏ బ్యాంకులు ఎంత ఇచ్చాయంటే.. అదానీ గ్రూప్ మన దేశంలోని అతిపెద్ద బిజినెస్ గ్రూప్స్ లో ఒకటి. ఎక్కువ లోన్స్ ఉన్న కంపెనీలలో ఒకటి. గత ఆర్థిక సంవత్సరంలో అదానీ కంపెనీల మొత్తం అప్పు రూ.2.41 లక్షల కోట్లు. నాలుగేళ్లలో దీని అప్పు రెట్టింపు అయింది. ఎస్బీఐ లో అదానీ గ్రూపునకు 27వేల కోట్ల లోన్ ఉంది By KVD Varma 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hindenburg Report: అదానీ గ్రూప్ షేర్లపై హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్ మాత్రం గ్రీన్ లోనే! నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ క్రమేపీ పుంజుకుంది. సెబీ చీఫ్ పై హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో అదానీ గ్రూప్ నకు చెందిన మొత్తం పది షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఆ రిపోర్ట్ ఎఫెక్ట్ మొత్తం స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపించలేదు. By KVD Varma 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hindenburg vs Adani : హిండెన్‌బర్గ్ ఆరోపణలు అవాస్తవాలు..సెబీ చీఫ్‌తో ఎలాంటి సంబంధం లేదు : అదానీ గ్రూప్ అదానీ గ్రూప్ తో సెబీ చీఫ్ మాధవి పూరి బుచ్, ఆమె భర్తకు సంబంధాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. సెబీ చీఫ్ తో తమ కంపెనీకి ఏ సంబంధమూ లేదని స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమని గ్రూప్ ప్రతినిధి ఒక నోట్ విడుదల చేశారు. By KVD Varma 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రిటైల్, రెస్టారెంట్ రంగాల్లోకి ప్రవేశిస్తున్న అదానీ గ్రూప్స్..! టాటా, రిలయన్స్ గ్రూప్స్ తర్వాత అదానీ గ్రూప్ భారతదేశంలో అతిపెద్ద వ్యాపార సమ్మేళనంగా మారుతోంది. అదానీ గ్రూప్స్ అనేక రంగాలలో విజయవంతంగా పనిచేస్తోంది.అయితే ఈ సంస్థ తాజాగా రిటైల్,రెస్టారెంట్ రంగాలలోకి కూడా అడుగు పెట్టబోతుంది. By Durga Rao 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LIC: ఎల్ఐసీ పెట్టుబడి పెట్టిన ఆ షేర్లతో కోట్లరూపాయల లాభం! ఎల్ఐసీ అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూపులో పెట్టిన పెట్టుబడులపై 59 శాతం అంటే దాదాపు 22,378 కోట్ల రూపాయల లాభాన్ని సంపాదించింది ఎల్ఐసీ. By KVD Varma 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn