Latest News In Telugu Adani-Hindenburg : అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టు నేడు తీర్పు..షేర్లపై ప్రభావం చూపనుందా? అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించవచ్చు. అదానీ గ్రూప్‌పై వచ్చిన మోసపూరిత లావాదేవీలు, షేర్ ధరల తారుమారు ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించనుంది. By Bhoomi 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Adani: దూసుకుపోయిన అదానీ గ్రూప్ షేర్లు.. హిండెన్స్ బర్గ్ ఆరోపణ సరికాదన్న అమెరికా ఏజెన్సీ అదానీ పోర్ట్ అవకవతకలకు పాల్పడుతోందన్న హిండేన్ బర్గ్ రీసెర్చ్ ఆరోపణలను అమెరికా ఏజెన్సీ వ్యతిరేకించడంతో అదానీ గ్రూప్ పరుగులు పెట్టింది. దేశీయ స్టాక్ మార్కెట్లో మంగళవారం ఆ గ్రూప్ షేర్ల విలువ 20శాతం మేర దూసుకుపోయింది. By Naren Kumar 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Adani Group: హిండెన్‌బర్గ్ దెబ్బ నుంచి వేగంగా కోలుకుంటున్న అదానీ గ్రూప్.. రెట్టింపు లాభాలు.. హిండెన్‌బర్గ్ అదానీ గ్రూప్ కంపెనీల గురించి ఇచ్చిన రిపోర్ట్ తో అదానీ గ్రూప్ భవితవ్యం గందరగోళంలో పడిపోయింది. అయితే, ఆ పరిణామం నుంచి వేగంగా కోలుకున్నఅదానీ గ్రూప్‌లోని 9 లిస్టెడ్ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాభాల్లో ఉన్నాయి. By KVD Varma 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Adani Coal Case: అదానీకి మరో షాక్.. ఆ కేసు విచారణ తిరిగి ప్రారంభించనున్న డీఆర్ఐ అదానీ గ్రూప్ బొగ్గు దిగుమతి కేసులో విచారణ తిరిగి ప్రారంభించడానికి డీఆర్ఐ సన్నాహాలు చేస్తోంది. దీనికోసం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసింది. 2016 నుంచి సింగపూర్ లో కంపెనీ జరిపిన లావాదేవీలకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించడానికి ప్రయత్నిస్తోంది. By KVD Varma 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu అదానీ సంస్థ రూ.13 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడింది.. మొయిత్రా సంచలన ఆరోపణలు.. అదాని సంస్థ రూ.13 వేల కోట్ల కుంభకోణానానికి పాల్పడిందని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. ఈ కుంభకోణం గురించి ప్రశ్నించేవారి గొంతు నొక్కేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఇలాంటి సంఘటన వేరే దేశాల్లో జరిగితే అక్కడి ప్రభుత్వాలు కూలిపోతాయన్నారు. By B Aravind 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mahua Moitra: ఆ రోజునే ఎథిక్స్ కమిటీ విచారణకు మహువా మొయిత్రా టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా నవంబర్ 2న లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ముందు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించారు. అలాగే తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసేందుకు ఎథిక్స్ కమటీ సరైనా వేదికేనా అంటూ ప్రశ్నించారు. అలాగే వ్యాపారవేత్త హీరానందానీని కూడా విచారణకు పిలవాలన కమిటీని అభ్యర్థించారు. By B Aravind 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అదాని గ్రూప్‌పై దర్యాప్తు చేస్తాం.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు రాహుల్‌గాంధీ మరోసారి అదాన్ గ్రూప్ సంస్థలపై సంచలన ఆరోపణలు చేశారు. బొగ్గు దిగుమతులపై అదానీ గ్రూపు అధిక ఇన్‌వాయిస్‌లోతో ప్రజలు విద్యుత్తుకు ఎక్కువ బిల్లులు చెల్లించేలా చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. దీనివల్ల ప్రజలపై కోట్లాది రూపాయల భారం పడుతోందని మీడియాలో వచ్చినటువంటి కథనాన్ని ఆయన ఉటంకించారు. By B Aravind 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 'INDIA' Meet: టార్గెట్ అదానీ..! మోదీతో ఆయనకు లింకేంటి: రాహుల్ సూటి ప్రశ్న మోదీకి అదానీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పారిశ్రామికవేత్త అదానీ ఓ తీవ్ర విమర్శలు చేశారు.. I.N.D.I.A కూటమి సమావేశానికి ముందు రాహుల్ గాంధీ ముంబైలో మీడియాతో మాట్లాడారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేసి అదానీ గ్రూప్‌పై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. By Trinath 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Adani-Hindenburg Issue: అడ్డంగా దొరికిన అదానీ గ్రూప్..దందాలన్నీ నిజమే..!! అదానీ గ్రూపు గుట్టు రట్టయ్యింది. హిండెబర్గ్ రిపోర్టు ఆరోపణలన్నీ అబద్దాలంటూ ఇన్నాళ్లూ గగ్గోలు పెట్టిన అదానీ గ్రూప్ డొల్లతనాన్ని సెబి బయటపెట్టింది. ఈ దర్యాప్తులో అదానీ గ్రూపు అడ్డంగా దొరికిపోయింది. అదానీ దందాలన్నీ నిజమేనని తేలింది. By Bhoomi 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn