USA: హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆపేస్తున్నాం..సడెన్గా ప్రకటించిన ఆండర్సన్
అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ మూసివేస్తున్నామని.. ప్రకటించారు ఫౌండర్ నాట్ ఆండర్సన్. దీనిపై ఒక లేఖను విడుదల చేశారు. అయితే ఎందుకు మూసేస్తున్నామన్న విషయం మాత్రం చెప్పలేదు.