బిజినెస్ అదానీ చేతుల్లోకి ఎస్సార్ ట్రాన్స్‌కో.. దేశంలోని 2వ అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం ₹1,900 కోట్ల తో ఎస్సార్ ట్రాన్స్‌కో లిమిటెడ్‌ను కొనుగోలు చేసినట్లు అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. By Durga Rao 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CPI MP Viswam: అదానీ, అంబానీపై ఈడీ విచారణ జరిపించండి.. మోదీకి ఎంపీ బినోయ్ విశ్వం లేఖ అదానీ, అంబానీ అక్రమాలపై విచారణ జరిపి వారి నుంచి నల్లధనాన్ని వెలికితీయాలని కోరుతూ సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం ప్రధాని మోదీకి లేఖ రాశారు. అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికను లేఖలో ప్రస్తావించారు. వెంటనే వారిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Adani : సుప్రీం రిలీఫ్ ఇవ్వగానే... అదానీకి లక్ష్మీ కటాక్షం..షేర్ మార్కెట్లో రికార్డ్ ర్యాలీ..!! హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కేసులో అదానీకి సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చింది. దీంతో గ్రూప్ షేర్లలో భారీ పెరుగుదల కనిపించింది. ప్రపంచ సంపన్నుల జాబితాలో 14వ స్థానానికి చేరుకున్నాడు. By Bhoomi 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Adani-Hindenburg : అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టు నేడు తీర్పు..షేర్లపై ప్రభావం చూపనుందా? అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించవచ్చు. అదానీ గ్రూప్‌పై వచ్చిన మోసపూరిత లావాదేవీలు, షేర్ ధరల తారుమారు ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించనుంది. By Bhoomi 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Savitri Jindal: అపరకుబేరులను పక్కన కూర్చోపెట్టిన సావిత్రి జిందాల్ భారతదేశ అపరకుబేరులు అంబానీ, అదానీలను పక్కన పెట్టేసిందో మహిళ. వాళ్ళది కాదు ఈ ఏడాది సంపాదన నాదే ఎక్కువ అంటున్నారు పారిశ్రామిక వేత్త సావిత్రి జిందాల్. ప్రస్తుతం ఈవిడ సంపద విలువ 25.3 బిలియన్ డాలర్లు. By Manogna alamuru 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Forbes India Richest List: ఫోర్బ్స్ కుబేరుల్లోనూ అంబానీ యే టాప్ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీయే భారత అపర కుబేరుడు అని తేలిపోయింది. మొన్న హురూన్ ఈరోజు ఫోర్బ్స్ కూడా ఈ విషయాన్ని చెప్పింది. భారత్‌లోని 100 మంది సంపన్నులతో ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో ముఖేష్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. By Manogna alamuru 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn