Parliament: అదానీని జైల్లో వేయాల్సిందే: రాహుల్ గాంధీ
పార్లమెంటులో మళ్లీ అదానీ వ్యవహారంపై చర్చ జరపాలంటూ విపక్షాలు డిమాండ్ చేయడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో వేల కోట్ల స్కామ్ వ్యవహారంలో అదానీని అరెస్టు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
పార్లమెంటులో మళ్లీ అదానీ వ్యవహారంపై చర్చ జరపాలంటూ విపక్షాలు డిమాండ్ చేయడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో వేల కోట్ల స్కామ్ వ్యవహారంలో అదానీని అరెస్టు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
అదానీ సంస్థ అవినీతి వ్యవహారంలో వైఎస్ జగన్ కు బిగ్ షాక్ తగిలింది. జగన్ కు అదానీ సంస్థ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ వ్యవస్థాపకుడు నలమోతుచక్రవర్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అదానీ ప్రకటించిన రూ.100 కోట్లు విరాళాన్ని సీఎం రేవంత్ తిరస్కరించడంపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి సరే.. ఆదానితో దావోస్ లో చేసుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల మాటేమిటో చెప్పాలన్నారు. అదానీతో అన్ని ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అదానీ గ్రూపుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్కిల్స్ ఇండియా యూనివర్సిటీకి అదానీ ప్రకటించిన రూ.100 కోట్లు విరాళాన్ని తిరస్కరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనిపై ఆ గ్రూపునకు లేఖ పంపినట్లు చెప్పారు.
అవినీతిపై దర్యాప్తు చేయాలి | Gautam Adani | Gautham Adani who is the Indian Business Tycoon faces allegations on Bribery and Corruption as the opposition demands for Domestic Inquiry also | RTV
అదానీ అంశంపై చర్చించాలని ఉభయ సభల్లో విపక్షాలు పట్టుబడ్డాయి. సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో నవంబర్ 27కు పార్లమెంటు సమావేశాలు వాయిదా పడ్డాయి.
సోలార్ ప్రాజెక్ట్‌లో లంచం ఇచ్చారని ఆరోపణలతో గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాగర్‌కి యూఎస్ ఎస్ఈసీ ఇటీవల సమన్లు జారీ చేసింది. 21 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేకపోతే తీర్పు వ్యతిరేకంగా ఉంటుందని హెచ్చరించింది.