సినిమాPushpa 2: దటీజ్ పుష్పరాజ్.. బాస్కెట్ బాల లీగ్ లో బన్నీ 'పీలింగ్స్' పాట.. అదరగొట్టిన డాన్సర్స్ NBA లీగ్ హాఫ్-టైమ్ బ్రేక్ లో పుష్ప2 లోని 'పీలింగ్స్' పాటను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాయల్ బ్లూ, గోల్డ్ దుస్తులను ధరించి నృత్యకారులు ఎంతో ఆకర్షణీయంగా ప్రదర్శన ఇచ్చారు. By Archana 28 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాMaking of Chhaava: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న విక్కీ కౌశల్ జిమ్ వీడియో..! విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ "ఛావా" ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. రీసెంట్ గా మేకర్స్ ఈ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు. ఇప్పుడు యూట్యూబ్ లో ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. By Lok Prakash 21 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాChhaava Box Office Collections: రష్మిక నటించిన ఛావా సినిమాకు రికార్డ్ కలెక్షన్స్ శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన హిస్టారికల్ మూవీ ఛావా కలెక్షన్ల దుమ్ము రేపుతోంది. విక్కీ కౌశల్, రష్మికా మందన్నా జంటగా నటించిన ఈ సినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ నెలకొల్పింది. By Manogna alamuru 15 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRashmika: ఆ డైరెక్టర్స్ కు సారీ చెప్పిన రష్మిక.. వైరల్ అవుతున్న పోస్ట్ రష్మిక జిమ్లో వర్కౌట్లు చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా గాయమైన కాలికి కట్టు కట్టుకుని ఉన్న ఫొటోని ఇన్స్టాలో షేర్ చేస్తూ.. పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో తెలీదు. ఈ ఆలస్యానికి క్షమించాలని ఆయా చిత్రాల దర్శకులను కోరుతున్నానని తెలిపారు. By Anil Kumar 12 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRashmika Mandanna: నటి రష్మికకు గాయాలు .! ఏం జరిగిందంటే టాలీవుడ్ నటి రష్మిక మందన్న గాయపడినట్లు తెలుస్తోంది. వ్యాయామం చేస్తుండగా ఆమెకు గాయమైనట్లు సమాచారం. దీంతో ఆమె అభిమానులు రష్మిక త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. By Archana 10 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRashmika : ఆ సినిమాతో నా జీవితమే మారిపోయింది : రష్మిక మందన 2016 డిసెంబర్ 30 నా జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకమైన రోజని చెప్పారు రష్మిక మందన. అప్పుడే నా తొలి సినిమా ‘కిరాక్ పార్టీ’ విడుదలైంది. ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది. నాకు తెలుగులో ఛాన్స్ వచ్చింది ఆమూవీ వల్లే. అందుకే ఆ సినిమా నాకు చాలా స్పెషల్ అని చెప్పారు. By Anil Kumar 03 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమారష్మిక ఆ హీరోనే పెళ్లి చేసుకుంటుంది.. బాలయ్య ముందే లీక్ చేసిన నాగవంశీ 'అన్ స్టాపబుల్' షోలో రష్మిక పెళ్లి ప్రస్తావన వచ్చింది. షోలో బాలయ్య రష్మికకు పెళ్లి సెట్ అయినట్టు ఉంది కదా అని అంటే.. దీనికి నిర్మాత నాగవంశీ, తెలుగు హీరోని పెళ్లి చేసుకుంటుందని తెలుసు సర్, కానీ ఎవరు? ఏంటి? అనేది మాత్రం చెప్పట్లేదు ఇంకా అని అన్నారు. By Anil Kumar 31 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమానెం.1 హీరోయిన్ గా రష్మిక సెండాఫ్! నేషనల్ క్రష్ రష్మిక మందనా వరుస అవకాశాలు అందుకుంటున్నారు. నాన్ స్టాప్ షూటింగ్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. By Archana 23 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాబ్లాక్ చీరలో హాట్ బాంబ్లా రష్మిక.. నడుము అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ! రష్మిక మందన్నా తన ఇన్స్టాలో అదిరిపోయే ఫొటోలు షేర్ చేసింది. బ్లాక్ శారీలో దర్శనమిచ్చి అభిమానులను అట్రాక్ట్ చేసింది. ఈ వయ్యారి భామ లుక్కులకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. By Seetha Ram 18 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn