సినిమా Nayanthara : నా కెరీర్ లో నేను చేసిన వరస్ట్ మూవీ అదే.. బ్లాక్ బస్టర్ సినిమాపై నయన్ షాకింగ్ కామెంట్స్! సూర్య - మురుగదాస్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'గజిని' పై నయనతార షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇందులో చిత్ర అనే డాక్టర్ పాత్రలో నయన్ కనిపించింది. అయితే ఈ పాత్ర తన మూవీ కెరీర్లోనే అత్యంత చెత్త ఎంపిక అంటూ వ్యాఖ్యానించింది. By Anil Kumar 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn