Mrunal Thakur: సినిమా రివ్యూల పై నిప్పులు చెరిగిన మృణాల్ ఠాకూర్! ఫ్యాన్ తో చిట్ చాట్ వైరల్
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా సినిమా రివ్యూలపై విమర్శించింది. చాలా రివ్యూలు తప్పుదారి పట్టించేవిగా ఉంటాయని.. అందుకే రివ్యూలు కాకుండా సినిమా చూసి మీరే ఒక నిర్ణయానికి రావాలి ఫ్యాన్స్ తో చేసిన ఓ చిట్ చాట్ లో పేర్కొంది.