ప్రసిద్ధ పుణ్య క్షేత్రంలో మృణాల్ ఠాకూర్.. ఫొటోలు వైరల్

మృణాల్ ఠాకుర్ అలా ఆధ్యాత్మిక పర్యటనలో ఉంది. ఉత్తరాఖండ్‌ అల్మోరా జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేతం జగేశ్వర్ ధామ్ ను తాజాగా దర్శించుకుంది. ఆలయం ప్రదక్షిణలు చేస్తూ అందుకు సంబంధించిన ఫొటోల్ని తన ఇన్ స్టా వేదికగా పంచుకుంది.

New Update
Advertisment
తాజా కథనాలు