Mrunal Thakur:మృణాల్ సింప్లీ లుక్స్‌.. ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఫొటోల్లో అదరగొట్టిన బ్యూటీ

సీతారామం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. అచ్చం తెలుగమ్మాయిలా కనిపించే మృణాల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉండే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
తాజా కథనాలు