Actor Suhas: యాక్టర్ సుహాస్‌కు కొడుకు పుట్టాడోచ్.. ఫొటో చూశారా?
యువ నటుడు సుహాస్ వ్యక్తిగత జీవితంలో మరో శుభవార్త వినిపించారు. సుహాస్-లలిత దంపతులకు తాజాగా రెండోసారి మగబిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని హీరో సుహాస్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.